సారాంశం
సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కంతి ఆంజనేయులు
ముఖ్య విషయాలు
- 1మండలంలోని వెల్దండ గ్రామంలోని రైతు వేదికలో ఇందిరమ్మ బీమా నమోదు కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు.
- 2ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరూ బీమాకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
- 3ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బుస్సీ లతా, వార్డు సభ్యులు గూటం విష్ణు, మర్కా మహేష్, పంచాయతీ కార్యదర్శి కిరణ్, ఏఈవో కన్నయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
- 4ఇందిరమ్మ జీవిత బీమాను సద్వినియోగం చేసుకోండి
సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కంతి ఆంజనేయులు
ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు, వెల్దండ సర్పంచ్ కంతి ఆంజనేయులు అన్నారు.
సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కంతి ఆంజనేయులు
ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు, వెల్దండ సర్పంచ్ కంతి ఆంజనేయులు అన్నారు. మండలంలోని వెల్దండ గ్రామంలోని రైతు వేదికలో ఇందిరమ్మ బీమా నమోదు కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరూ బీమాకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బుస్సీ లతా, వార్డు సభ్యులు గూటం విష్ణు, మర్కా మహేష్, పంచాయతీ కార్యదర్శి కిరణ్, ఏఈవో కన్నయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.