కార్యక్రమంలో (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 19
బస్వాపూర్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించడం విశేషం. విద్యార్థులలో ప్రధానోపాధ్యాయురాలిగా శాశ్విత, మండల విద్యాధికారిగా సాత్విక, జోనల్ ఆఫీసర్గా రిషిత, జిల్లా విద్యాశాఖ అధికారిగా లోకేష్, డిప్యూటీ డీఈఓగా కీర్తనలు బాధ్యతలు చేపట్టారు.
అధికారుల భాగస్వామ్యం
ఈ మండల విద్యాధికారి పద్మయ్యతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులు తమకు తామే పరిపాలన చేసుకుంటూ, పాఠాలు చెప్పుకుంటూ పాఠశాల కార్యకలాపాలను విజయవంతంగా నిర్వహించారు.







