కొండపాక్, 18 November
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం అంకిరోడ్డిపల్లి గ్రామానికి చోందిన కొడాలి నరేష్ (23) అనే యవకడ వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసకన్నాడ. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయల అలమకన్నాయి.
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం అంకిరెడ్డిపల్లికి చెందిన కొడాలి నరేష్ (23) మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్న నరేష్ వ్యక్తిగత కారణాలతో కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు తెలిపారు. తల్లి పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటికి తిరిగి వచ్చిన తల్లి కుమారుడిని విగతజీవిగా చూసి కన్నీరుమున్నీరుగా విలపించింది.
పోలీసుల దర్యాప్తు
సమాచారం అందుకున్న సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.







