క్షయవ్యాధి నిర్మూలనలో భాగంగా అబ్దుల్ నాగారం గారం గ్రామం విశేష గుర్తింపు పొందింది. గత నాలుగేళ్లుగా గ్రామంలో ఒక్క టీబీ కేసు కూడా నమోదు కాకపోవడంతో గ్రామ సర్పంచ్ కావట్టి సుధాకర్ ప్రశంసాపత్రం లభించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా ఈ గుర్తింపు లభించింది. గ్రామంలో ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ టీబీ నిర్మూలనకు కృషి చేస్తున్న సర్పంచ్ కావట్టి సుధాకర్ ను అభినందిస్తూ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రశంసాపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ కావాటి సుధాకర్ మాట్లాడుతూ.... గ్రామాన్ని టీబీ రహితంగా ఉంచేందుకు సహకరిస్తున్న అబ్దుల్ నాగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందిని అభినందించారు. ప్రజలు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని, వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
టీబీ రహిత గ్రామంగా అబ్దుల్ నాగారం
Share:

సారాంశం
ప్రశంస పత్రం అందజేత
ముఖ్య విషయాలు
- క్షయవ్యాధి నిర్మూలనలో భాగంగా అబ్దుల్ నాగారం గారం గ్రామం విశేష గుర్తింపు పొందింది.
- గత నాలుగేళ్లుగా గ్రామంలో ఒక్క టీబీ కేసు కూడా నమోదు కాకపోవడంతో గ్రామ సర్పంచ్ కావట్టి సుధాకర్ ప్రశంసాపత్రం లభించింది.
- కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా ఈ గుర్తింపు లభించింది.
- గ్రామంలో ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ టీబీ నిర్మూలనకు కృషి చేస్తున్న సర్పంచ్ కావట్టి సుధాకర్ ను అభినందిస్తూ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రశంసాపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ కావాటి సుధాకర్ మాట్లాడుతూ....
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

నాగపురి కిషన్
Reporter
Tharigoppula
14ఆర్టికల్స్
444వ్యూస్










