సారాంశం
కీచక వైస్ ఛాన్సలర్ పై చర్యలు కోరుతూ దీక్షకు దిగిన మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ముఖ్య విషయాలు
- 1కీచక వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్యపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.
- 2లైంగిక వేధింపుల బాధితురాలు ప్రొఫెసర్ తేజశ్రీ అరెస్ట్
కీచక వైస్ ఛాన్సలర్ పై చర్యలు కోరుతూ దీక్షకు దిగిన మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు
లైంగిక వేధింపులకు గురైన మహిళా ప్రొఫెసర్ తేజశ్రీని పోలీసులు అరెస్టు చేశారు.
- 3ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
- 4మహిళలకు న్యాయం చేస్తానని చెప్పే రేవంత్ రెడ్డి, లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన వైస్ ఛాన్సలర్ పై చర్యలు తీసుకోకపోగా, న్యాయం చేయాలని కోరుతున్న బాధిత మహిళా ప్రొఫెసర్ ను అరెస్ట్ చేయడం దారుణమని పలువురు వాపోతున్నారు.
కీచక వైస్ ఛాన్సలర్ పై చర్యలు కోరుతూ దీక్షకు దిగిన మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు
లైంగిక వేధింపులకు గురైన మహిళా ప్రొఫెసర్ తేజశ్రీని పోలీసులు అరెస్టు చేశారు. కీచక వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్యపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
మహిళలకు న్యాయం చేస్తానని చెప్పే రేవంత్ రెడ్డి, లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన వైస్ ఛాన్సలర్ పై చర్యలు తీసుకోకపోగా, న్యాయం చేయాలని కోరుతున్న బాధిత మహిళా ప్రొఫెసర్ ను అరెస్ట్ చేయడం దారుణమని పలువురు వాపోతున్నారు.