నర్మెట్ట, 9 November
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని జనగామ నియోజకవర్గం మండలం మచ్చుపహాడ్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు బైరగోని చంద్రయ్య ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని జనగామ నియోజకవర్గం మండలం మచ్చుపహాడ్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు బైరగోని చంద్రయ్య ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి, టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ సేల్ కార్యదర్శి పరిధుల యాదయ్య గౌడ్, గ్రామ ఉప సర్పంచ్ ఇనుగాల రాజిరెడ్డి, మండల సీనియర్ నాయకులు గొల్లపల్లి అంజయ్య గౌడ్, ఎస్సీ సేల్ మండల అధ్యక్షులు కొంపెల్లి అంబేద్కర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బుర్ర నరేష్ గౌడ్, టీపీసీసీ సోషల్ మీడియా బుర్రరాజు గౌడ్, వార్డ్ సభ్యులు బైరగోని మల్లేష్, కొలపూరి కుమార్, లింగాల వెంకట స్వామి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు చింతకింది ప్రవీణ్, కాసు కనకయ్య, నాగపూరి బాలరాజు గౌడ్ పాల్గొన్నారు.
సీనియర్ నాయకులు గొల్లపల్లి వీరాస్వామి గౌడ్, జడల వెంకటయ్య గౌడ్, మండల నాయకులు జడల రమేష్ గౌడ్, చింతకింది లక్ష్మినారాయణ, ఎస్సీ సేల్ గ్రామ అధ్యక్షులు మొత్కురు లక్ష్మయ్య, గుండేటీ ప్రసాద్ గౌడ్, కొంపెల్లి రాజు, సంకటి కర్ణాకర్, సూర స్వామి, చేవ్వ అశోక్, పుప్పాల రాజు, వేల్పుల ప్రశాంత్, మామిడాల శ్రీకాంత్, కాసు వినేయి, వేల్పల రాకేష్, కొంపెల్లి వెంకటనర్సయ్య, కొంపెల్లి పర్షారాములు, మల్కాపూర్ పర్షారాములు, ఎమ్‌డి రాఫీక్ తదితరులు పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నారు.







