నర్మెట్ట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణంలో, స్థానిక సర్పంచ్ మరియు సర్పంచుల జిల్లా అధ్యక్షుడు గోపగోని శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలంతా బతుకమ్మలతో గ్రామ పంచాయతీ ఆవరణంలో ఆటపాటలతో సందడి చేశారు. సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్, వార్డు సభ్యులు కూడా బతుకమ్మ ఆటల్లో పాల్గొన్నారు.
నర్మెట్టలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Share:

సారాంశం
సర్పంచ్ ల జిల్లా అధ్యక్షుడు గోపగోని శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో
ముఖ్య విషయాలు
- నర్మెట్ట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణంలో, స్థానిక సర్పంచ్ మరియు సర్పంచుల జిల్లా అధ్యక్షుడు గోపగోని శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
- ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలంతా బతుకమ్మలతో గ్రామ పంచాయతీ ఆవరణంలో ఆటపాటలతో సందడి చేశారు.
- సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్, వార్డు సభ్యులు కూడా బతుకమ్మ ఆటల్లో పాల్గొన్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

Bhasakr
Reporter
Andaman and Nicobar Islands
410ఆర్టికల్స్
1,01,857వ్యూస్










