నర్మెట్ట పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా చాగర్ల రఘుపతి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా నర్మెట్టలో ఎస్సైగా పనిచేస్తున్న నాగేష్ ను వరంగల్ సీసీఎస్ కి బదిలీ చేశారు. పరకాల పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రఘుపతిని నర్మెట్టకు బదిలీ చేశారు.

ప్రజలకు మెరుగైన సేవలు
బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్సై రఘుపతి మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఫిర్యాదారులు నేరుగా పోలీస్ స్టేషన్లో సంప్రదించవచ్చని సూచించారు.