సారాంశం
కుకునూరుపల్లి మండలంలోని కుకునూరుపల్లి, తిప్పారం, లకుడారం గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, కుట...
ముఖ్య విషయాలు
- 1ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు సూచించారు.
- 2కుకునూరుపల్లిలో ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీ
కుకునూరుపల్లి మండలంలోని కుకునూరుపల్లి, తిప్పారం, లకుడారం గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.
- 3ఈ కార్యక్రమంలో ఉమ్మడి కొండపాక మండల మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కుకునూరుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కందూరి ఐలయ్య, మండల ఎంపీడీవోతో పాటు ఆయా గ్రామాల స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందజేశారు.
- 4కుకునూరుపల్లి గ్రామ సర్పంచ్ మల్లం కనకవ్వ, ఉపసర్పంచ్ ఐలయ్య, వార్డు సభ్యులు; తిప్పారం గ్రామ సర్పంచ్ ఆకుల భద్రప్ప, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు; లకుడారం గ్రామ సర్పంచ్ చింతల శిల్పా, వార్డు సభ్యులు నర్సింలు, లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కుకునూరుపల్లి (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 20
కుకునూరుపల్లి మండలంలోని కుకునూరుపల్లి, తిప్పారం, లకుడారం గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి కొండపాక మండల మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కుకునూరుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కందూరి ఐలయ్య, మండల ఎంపీడీవోతో పాటు ఆయా గ్రామాల స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందజేశారు.
కుకునూరుపల్లి గ్రామ సర్పంచ్ మల్లం కనకవ్వ, ఉపసర్పంచ్ ఐలయ్య, వార్డు సభ్యులు; తిప్పారం గ్రామ సర్పంచ్ ఆకుల భద్రప్ప, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు; లకుడారం గ్రామ సర్పంచ్ చింతల శిల్పా, వార్డు సభ్యులు నర్సింలు, లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు సూచించారు.