Srikakulam/Srikakulam (ఓరుగల్లు న్యూస్) జూలై 02
అగాపేటగ్రామంలోఅర్హులైనఓటర్లుతప్పనార్సరార్గా(SI)ఫామ్నునార్ంపాలనార్గ్రామసర్పంచ్డాక్టర్పగార్డార్పాటార్రాజుపార్లుపునార్చ్చారు.ఫామ్పూరణపైఆయనగ్రామస్తులకుఅవగాహనకల్పార్ంచారు.ఈప్రక్రార్యలోయువతభాగస్వామ్యంకూడాకీలకమనార్తెలార్పారు.
(SIR) ఫామ్స్ నమోదుపై ఆగపేట సర్పంచ్ డాక్టర్ పగిడిపాటి రాజు అవగాహన కల్పించారు. మండలంలోని అగాపేట గ్రామంలోని అర్హులైన ఓటర్లందరూ తప్పనిసరిగా (SIR) ఫామ్‌ను నింపాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఫామ్‌ను ఎలా పూరించాలనే విషయంపై ఆయన గ్రామస్తులకు క్షుణ్ణంగా వివరించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ గారు మాట్లాడుతూ... వార్డు మెంబర్లు అందరూ చొరవ తీసుకుని, తమ తమ వార్డుల్లోని ఓటర్లందరితో SIR ఫామ్‌ను పూర్తి చేయించాలని ఆదేశించారు. నిజాయితీగా ఉన్న ఒక్క ఓటు పోకుండా చూడాలని, పార్టీలకతీతంగా ఓటుని కాపాడుకోవాలని ఆయన తెలిపారు. గ్రామ అభివృద్ధిని, ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించే ఈ ప్రక్రియలో గ్రామంలోని యువత (యూత్) కూడా క్రియాశీలకంగా వ్యవహరించి, తమ వంతు సహకారాన్ని అందించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సొక్కo అనిల్, 171, 172 బూత్ బిఎల్వోలు, వార్డు సభ్యులు కందుల శ్వేతా సుధాకర్, నక్క సుధాకర్, రాజబోయిన జహంగీర్, గౌరవమైన కళ్యాణి రాజ్, వివిధ పార్టీల పెద్దలు, గ్రామ ప్రముఖులు మరియు యువత పాల్గొన్నారు.












