సారాంశం
భువనగిరి ఎంపీ నానమ్మ చామల రంగనాయకమ్మ మృతి పట్ల సంతాపం నాగపురి
ముఖ్య విషయాలు
- 1గ్రామంలో రంగనాయకమ్మ పార్థివదేహాన్ని సందర్శించి, పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
- 2అనంతరం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
- 3కాంగ్రెస్ నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ ఘన నివాళి
భువనగిరి ఎంపీ నానమ్మ చామల రంగనాయకమ్మ మృతి పట్ల సంతాపం నాగపురి
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నానమ్మ, మండల కేంద్రానికి చెందిన చామల రంగనాయకమ్మ మృతి పట్ల కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
- 4కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
భువనగిరి ఎంపీ నానమ్మ చామల రంగనాయకమ్మ మృతి పట్ల సంతాపం నాగపురి
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నానమ్మ, మండల కేంద్రానికి చెందిన చామల రంగనాయకమ్మ మృతి పట్ల కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
గ్రామంలో రంగనాయకమ్మ పార్థివదేహాన్ని సందర్శించి, పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. రంగనాయకమ్మ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.