పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే నెల వ తేదీ వరకు డిగ్రీ పూర్తి చేసిన వారికి అవకాశం కల్పించారు. ఈ ఏడాది నాటికి డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు పూర్తయిన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఓటరు జాబితాలో పేరు ఉన్నవారు ఫారం-18 ద్వారా మళ్లీ దరఖాస్తు చేయాలని సూచించారు. ఈ ఎన్నికలు మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పరిధిలో జరగనున్నాయి.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు: ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం
Share:

సారాంశం
రాజకీయ
ముఖ్య విషయాలు
- ఇప్పటికే ఓటరు జాబితాలో పేరు ఉన్నవారు ఫారం-18 ద్వారా మళ్లీ దరఖాస్తు చేయాలని సూచించారు.
- ఈ ఏడాది నాటికి డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు పూర్తయిన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
- పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది.
- వచ్చే నెల వ తేదీ వరకు డిగ్రీ పూర్తి చేసిన వారికి అవకాశం కల్పించారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

నాగపురి కిషన్
Reporter
2ఆర్టికల్స్
15వ్యూస్









