నర్మెట్ట మండల పరిషత్ అధికారిగా సుమన్ నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టగా ఇప్పలగడ్డ గ్రామ సర్పంచ్ దారావత్ రాజమణి (రాజు నాయక్) ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు ఎంపీడీవో సుమన్ ను మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గ్రామపంచాయతీ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ఎంపీడీవో తో పాలకవర్గ సభ్యులు చర్చించారు. గ్రామ అభివృద్ధికి అధికారులు అందిస్తున్న సహకారానికి పాలకవర్గం కృతజ్ఞతలు తెలిపింది. గ్రామ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు పాలకవర్గం కృషి చేస్తుందని సర్పంచ్ ధరావత్ రాజమణి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఇట్టబోయిన సురేష్, వార్డు సభ్యులు ఇట్టబోయిన శ్రీనివాష్, దారావత్ వినోద్, బానోత్ కుమార్, బానోత్ రవి తదితరులు పాల్గొన్నారు.
ఎంపీడీవోను శాలువాతో సన్మానించిన ఇప్పలగడ్డ పాలకవర్గం
Share:

సారాంశం
నర్మెట్ట మండల పరిషత్ అధికారిగా సుమన్ నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టగా ఇప్పలగడ్డ గ్రామ సర్పంచ్ దారావత్ రాజమణి (రాజు నాయక్) ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు ఎంపీడీవో సుమన్ ను మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గ్రామపంచాయతీ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ఎంపీడీవో తో పాలకవర్గ సభ్యులు చర్చించారు. గ్రామ అభివృద్ధికి అధికారులు అందిస్తున్న సహకారానికి పాలకవర్గం కృతజ్ఞతలు తెలిపింది.
ముఖ్య విషయాలు
- ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గ్రామపంచాయతీ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ఎంపీడీవో తో పాలకవర్గ సభ్యులు చర్చించారు.
- గ్రామ అభివృద్ధికి అధికారులు అందిస్తున్న సహకారానికి పాలకవర్గం కృతజ్ఞతలు తెలిపింది.
- గ్రామ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు పాలకవర్గం కృషి చేస్తుందని సర్పంచ్ ధరావత్ రాజమణి తెలిపారు.
- నర్మెట్ట మండల పరిషత్ అధికారిగా సుమన్ నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టగా ఇప్పలగడ్డ గ్రామ సర్పంచ్ దారావత్ రాజమణి (రాజు నాయక్) ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు ఎంపీడీవో సుమన్ ను మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో ఘనంగా సన్మానించారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

Bhasakr
Reporter
Andaman and Nicobar Islands
358ఆర్టికల్స్
90,706వ్యూస్








