సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో ఆరుట్ల బాలయ్య, బబ్బురు కనకయ్య, యాదగిరి, కటికం రవి, పిట్ల శ్రీకాంత్, బబ్బురు బాలకృష్ణ, నవీన్, బాబు, మహేందర్, మరియు కులసభ్యులందరూ పాల్గొన్నారు.







