నేటి బాలలే రేపటి పౌరులని మర్మంలా సర్పంచ్ సుందరగిరి సత్యనారాయణ గౌడ్ అన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని మర్మంల గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ సుందరగిరి సత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన బాలల గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అశోక్, పాలకవర్గ సభ్యులు బంగ్లా సరిత, అల్లిబిల్లి కరుణాకర్, సుందరగిరి సరిత, ఫీల్డ్ అసిస్టెంట్ స్వామి, అంగన్వాడీ టీచర్లు చంద్రకళ, అనంత జయశ్రీ, మోహిని, ఆశ వర్కర్లు నాగలక్ష్మి, మన్నెమ్మ పాల్గొన్నారు. గ్రామంలోని పిల్లలు, గ్రామపంచాయతీ సిబ్బంది కూడా ఈ బాలల గ్రామసభలో పాల్గొన్నారు. పిల్లల భాగస్వామ్యంతో గ్రామ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు.
నేటి బాలలే రేపటి పౌరులు
Share:

సారాంశం
మర్మాముల సర్పంచ్ సత్యనారాయణ గౌడ్..
ముఖ్య విషయాలు
- బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని మర్మంల గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ సుందరగిరి సత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన బాలల గ్రామసభ నిర్వహించారు.
- నేటి బాలలే రేపటి పౌరులని మర్మంలా సర్పంచ్ సుందరగిరి సత్యనారాయణ గౌడ్ అన్నారు.
- ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అశోక్, పాలకవర్గ సభ్యులు బంగ్లా సరిత, అల్లిబిల్లి కరుణాకర్, సుందరగిరి సరిత, ఫీల్డ్ అసిస్టెంట్ స్వామి, అంగన్వాడీ టీచర్లు చంద్రకళ, అనంత జయశ్రీ, మోహిని, ఆశ వర్కర్లు నాగలక్ష్మి, మన్నెమ్మ పాల్గొన్నారు.
- గ్రామంలోని పిల్లలు, గ్రామపంచాయతీ సిబ్బంది కూడా ఈ బాలల గ్రామసభలో పాల్గొన్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

Bhasakr
Reporter
Andaman and Nicobar Islands
504ఆర్టికల్స్
1,21,438వ్యూస్




