ధూళిమిట్ట ప్రధాన వాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను మద్దూరు పోలీసులు శుక్రవారం రాత్రి పట్టుకొని కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఎస్సై మహ్మద్ ఆసిఫ్ వివరాలు వెల్లడించారు.

పోలీసుల వివరాలు
పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో ఎలాంటి అనుమతులు లేకుండా జాన్ డీర్ ట్రాక్టర్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించారు. ట్రాక్టర్ స్వాధీనం చేసుకొని ధూళిమిట్ట గ్రామానికి చెందిన గొట్టె బాబు, చిలుక రాజశేఖర్, గొట్టె మహేందర్, సుందరగిరి తేజలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.