సారాంశం
మండలంలోని అమ్మాపురం గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయానికి చెందిన భూమిలో చెట్లను నరికివేయడంతో అటవీశాఖ అధికారులు బుధవారం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నరికిన చెట్లకు కొలతలు వేసి, వాటికి సంబంధించిన వివరాలను అధికారులు సేకరించారు.
ముఖ్య విషయాలు
- 1మండలంలోని అమ్మాపురం గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయానికి చెందిన భూమిలో చెట్లను నరికివేయడంతో అటవీశాఖ అధికారులు బుధవారం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
- 2అమ్మాపురం ఆలయ భూమిలో చెట్ల నరికివేతపై అటవీశాఖ విచారణ
మండలంలోని అమ్మాపురం గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయానికి చెందిన భూమిలో చెట్లను నరికివేయడంతో అటవీశాఖ అధికారులు బుధవారం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
- 3నరికిన చెట్లకు కొలతలు వేసి, వాటికి సంబంధించిన వివరాలను అధికారులు సేకరించారు.
- 4నరికిన చెట్లకు కొలతలు వేసి, వాటికి సంబంధించిన వివరాలను అధికారులు సేకరించారు.
మండలంలోని అమ్మాపురం గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయానికి చెందిన భూమిలో చెట్లను నరికివేయడంతో అటవీశాఖ అధికారులు బుధవారం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నరికిన చెట్లకు కొలతలు వేసి, వాటికి సంబంధించిన వివరాలను అధికారులు సేకరించారు.
మండలంలోని అమ్మాపురం గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయానికి చెందిన భూమిలో చెట్లను నరికివేయడంతో అటవీశాఖ అధికారులు బుధవారం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నరికిన చెట్లకు కొలతలు వేసి, వాటికి సంబంధించిన వివరాలను అధికారులు సేకరించారు.
ఈ ఘటనపై పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని సెక్షన్ ఆఫీసర్ శోభారాణి, బీట్ ఆఫీసర్ రవి తెలిపారు. ఆలయ భూమిలో చెట్ల నరికివేతకు గల కారణాలపై విచారణ జరుగుతోందని వారు పేర్కొన్నారు.