మండలంలోని అమ్మాపురం గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయానికి చెందిన భూమిలో చెట్లను నరికివేయడంతో అటవీశాఖ అధికారులు బుధవారం నరికిన చెట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా నరికిన చెట్లకు కొలతలు వేసి, వివరాలు సేకరించారు. పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని సెక్షన్ ఆఫీసర్ శోభారాణి, బీట్ ఆఫీసర్ రవి తెలిపారు.