కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కన్నెపల్లి పంపు హౌస్‌తో పాటు వృధాగా పోతున్న గోదావరి జలాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ బృందంతో కలిసి ఆదివారం పరిశీలించనున్న నేపథ్యంలో, బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. నర్మెట్టలో సర్పంచ్ ల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు అమెడపు కమలాకర్ రెడ్డి, నాయకులు బావాండ్లపల్లి రాజు, గొడుగు రవి, కొండ బాలయ్య తదితరులు ఈ అరెస్టుల్లో ఉన్నారు.
కేటీఆర్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్ట్
Share:

సారాంశం
సర్పంచ్ ల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి అరెస్టు
ముఖ్య విషయాలు
- నర్మెట్టలో సర్పంచ్ ల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు అమెడపు కమలాకర్ రెడ్డి, నాయకులు బావాండ్లపల్లి రాజు, గొడుగు రవి, కొండ బాలయ్య తదితరులు ఈ అరెస్టుల్లో ఉన్నారు.
- కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కన్నెపల్లి పంపు హౌస్‌తో పాటు వృధాగా పోతున్న గోదావరి జలాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ బృందంతో కలిసి ఆదివారం పరిశీలించనున్న నేపథ్యంలో, బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

Bhasakr
Reporter
Andaman and Nicobar Islands
174ఆర్టికల్స్
25,805వ్యూస్







