రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఘనవిజయం సాధించాలని మండల బీఆర్ఎస్ పార్టీ యువత నాయకులు శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల యువత అధ్యక్షులు గూడ రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్వీ మండల అధ్యక్షులు రవీందర్ గౌడ్, లద్నూర్ ఉపసర్పంచ్ శివకుమార్, మండల నాయకులు పవణ్ కుమార్, సుజిత్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం కోసం ప్రత్యేక పూజలు
Share:

సారాంశం
మద్దూరు నాయకులు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిది లో ప్రత్యేక పూజలు
ముఖ్య విషయాలు
- రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఘనవిజయం సాధించాలని మండల బీఆర్ఎస్ పార్టీ యువత నాయకులు శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల యువత అధ్యక్షులు గూడ రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్వీ మండల అధ్యక్షులు రవీందర్ గౌడ్, లద్నూర్ ఉపసర్పంచ్ శివకుమార్, మండల నాయకులు పవణ్ కుమార్, సుజిత్ తదితరులు పాల్గొన్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

Bhasakr
Reporter
Andaman and Nicobar Islands
378ఆర్టికల్స్
96,356వ్యూస్









