*( (ఓరుగల్లు న్యూస్) జూలై 17
జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ శాసనసభ్యులు కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆదేశాల మేరకు తరిగొప్పుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వగలబోయిన యాదగిరి గౌడ్, మండలంలోని మూడు గ్రామాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ శాసనసభ్యులు కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆదేశాల మేరకు తరిగొప్పుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వగలబోయిన యాదగిరి గౌడ్, తరిగొప్పుల మండల కేంద్రంలోని అక్కరాజుపల్లి, అబ్దుల్ నాగారం, తరిగొప్పుల గ్రామాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో తరిగొప్పుల గ్రామ సర్పంచ్ శ్రీమతి అర్జుల జ్యోతి మధుసూదన్ రెడ్డి, అబ్దుల్ నాగారం గ్రామ సర్పంచ్ కావటి సుధాకర్, చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అర్జున పోసి రెడ్డి, జనగామ జిల్లా కార్యదర్శి బృంగి శివకుమార్, జనగామ జిల్లా కార్యదర్శి దామెరలుక, తరిగొప్పుల మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎరవెల్లి పోచయ్య, తరిగొప్పుల మండల ఉపాధ్యక్షులు సిరిగిరి దాసు, తరిగొప్పుల మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అర్జుల అరుణ్ రెడ్డి, అక్కరాజుపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు జొన్నగోని నర్సింహులు, జనగామ జిల్లా కార్యదర్శి గోరంతల వీరన్న, మండల మాజీ ప్రధాన కార్యదర్శి పల్చని రమేష్, అక్కరాజుపల్లి కంటెస్టెంట్ సర్పంచ్ తాటి శ్రీనివాస్, కుమారస్వామి, గాలిరాజు, మండల బీసీల అధ్యక్షులు మంద చంద్రయ్య, తరిగొప్పుల మండల ప్రధాన కార్యదర్శి మచ్చ నిత్యానందం, తరిగొప్పుల గ్రామ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఖాతా పౌలు, తరిగొప్పుల మండల మాజీ ప్రధాన కార్యదర్శి పింగిలి ఇంద్రారెడ్డి, తరిగొప్పుల గ్రామ వార్డు నెంబర్ చెన్నూరి సబీనా సుధాకర్, దామర కిరణ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంకం సత్తయ్య, తూర్పాటి విజయ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి తరిగొప్పుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వగలబోయిన యాదగిరి గౌడ్ అధ్యక్షత వహించారు.









