సారాంశం
జగామ జుా గాగపహాడు క చె కనునెబోయినపురవీణు ప్రవీణ్ (24) రోడుడ పురమాో తీవురగా గాయపడ బురెయు డెడు కావడతో శవార మృత చెాడ. ఈ వషా సమయోూ త కటబ సుయ వయవా చేసేక మక రావడ ువారా ఐగరక పరుజుమ చ.
ముఖ్య విషయాలు
- 1కనునెబోయినపురవీణు వయవా: ఐగరక పరుజుమ, కటబ సుయ మావతా రుణయ
జగామ జుా గాగపహాడు క చె కనునెబోయినపురవీణు ప్రవీణ్ (24) రోడుడ పురమాో తీవురగా గాయపడ బురెయు డెడు కావడతో శవార మృత చెాడ.
- 2రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన గానుగుపహాడ్ కు చెందిన కన్నెబోయిన ప్రవీణ్ (24) శనివారం మృతి చెందాడు.
- 3తండ్రి అంజయ్య, భార్య శ్రావణి తీసుకున్న నిర్ణయంతో ప్రవీణ్ అవయవదానం ద్వారా ఐదుగురికి పునర్జన్మ లభించింది.
- 4ఈ వషా సమయోూ త కటబ సుయ వయవా చేసేక మక రావడ ువారా ఐగరక పరుజుమ చ.
జగామ జుా గాగపహాడు క చె కనునెబోయినపురవీణు ప్రవీణ్ (24) రోడుడ పురమాో తీవురగా గాయపడ బురెయు డెడు కావడతో శవార మృత చెాడ. ఈ వషా సమయోూ త కటబ సుయ వయవా చేసేక మక రావడ ువారా ఐగరక పరుజుమ చ.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన గానుగుపహాడ్ కు చెందిన కన్నెబోయిన ప్రవీణ్ (24) శనివారం మృతి చెందాడు. ఈ విషాద సమయంలోనూ కుటుంబ సభ్యులు అతని అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చారు. తండ్రి అంజయ్య, భార్య శ్రావణి తీసుకున్న నిర్ణయంతో ప్రవీణ్ అవయవదానం ద్వారా ఐదుగురికి పునర్జన్మ లభించింది.
కుటుంబ సభ్యుల మానవతా నిర్ణయాన్ని పలువురు అభినందించారు. ప్రవీణ్ అవయవదానం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.