20 నవంబర్ 26 ఓరుగల్లు న్యూస్ (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 20
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారిని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అధికారులు, అర్చకులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికి ఘనంగా ఆహ్వానించారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారిని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అధికారులు, అర్చకులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికి ఘనంగా ఆహ్వానించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆలయానికి విచ్చేసిన సందర్భంగా అధికారులు, అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
అనంతరం స్పీకర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీకాంత్ రావు, ఏఈవో శ్రీనివాస్, ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.



