మండలంలోని లద్నూరు గ్రామంలో బీరప్ప యూత్ ఆధ్వర్యంలో దుర్గామాతకు భక్తులు ఘనంగా పల్లకి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని పల్లకిలో ఊరేగిస్తూ, గ్రామంలోని పురవీధుల గుండా భక్తిశ్రద్ధలతో పల్లకి సేవ చేపట్టారు. గ్రామవీధులు అమ్మవారి నామస్మరణతో మార్మోగాయి. ఈ కార్యక్రమంలో బీరప్ప యూత్ సభ్యులు, గ్రామస్తులు, అమ్మవారి భక్తులు పాల్గొన్నారు.