జిల్లా కేంద్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన నేపథ్యంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభ ముఖ్య ఉద్దేశం అభివృద్ధి పనులను ప్రారంభించడమేనని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ ఆటోలు 16, ఒక జేసీబీతో పాటు ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, తరిగొప్పుల, ఎమ్మార్వో కార్యాలయాల్లో కార్యక్రమాలను ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 10 వేల మంది ఈ సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు విస్తృత సన్నాహాలు చేస్తున్నాయి.
మంత్రి పొంగులేటి పర్యటన
Share:

సారాంశం
ఏర్పాట్లు పరిశీలిస్తున్న కొమ్మూరి
ముఖ్య విషయాలు
- మున్సిపల్ ఆటోలు 16, ఒక జేసీబీతో పాటు ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, తరిగొప్పుల, ఎమ్మార్వో కార్యాలయాల్లో కార్యక్రమాలను ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు.
- జిల్లా కేంద్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన నేపథ్యంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
- కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
- సభ ముఖ్య ఉద్దేశం అభివృద్ధి పనులను ప్రారంభించడమేనని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తెలిపారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

Bhasakr
Reporter
Andaman and Nicobar Islands
332ఆర్టికల్స్
85,764వ్యూస్









