ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ - రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, శుక్రవారం నర్మెట్ట పాఠశాలలో ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులందరూ నిరసనలో పాల్గొని ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేశారు. పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, వాటిని తక్షణమే పరిష్కరించాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కోరారు. - కార్యాచరణలో భాగంగా, 31వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చింది. పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ సురేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులందరూ పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ పాఠశాలలో నిరసన
Share:

సారాంశం
నర్మెట్ట మోడల్ స్కూల్ లో నిరసన
ముఖ్య విషయాలు
- - కార్యాచరణలో భాగంగా, 31వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చింది.
- ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ - రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, శుక్రవారం నర్మెట్ట పాఠశాలలో ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
- మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులందరూ నిరసనలో పాల్గొని ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేశారు.
- పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, వాటిని తక్షణమే పరిష్కరించాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కోరారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

Bhasakr
Reporter
Andaman and Nicobar Islands
444ఆర్టికల్స్
1,11,144వ్యూస్
