జనగామ జిల్లా మండలం అంకుషాపూర్ గ్రామంలో హనుమాన్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారిని గ్రామ ఉప సర్పంచ్ నాగపురి కిషన్ గౌడ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకుని, ఉత్సవాల నిర్వహణకు తన వంతు సహకారంగా రూ.2,016 విరాళంగా అందజేశారు. గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు సహకరిస్తూ, అమ్మవారి ఆశీస్సులు పొందడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ యువసేన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
దుర్గామాతకు రూ.2,016 విరాళం అందించిన ఉప సర్పంచ్ నాగపురి కిషన్ గౌడ్
Share:

సారాంశం
జనగామ జిల్లా మండలం అంకుషాపూర్ గ్రామంలో హనుమాన్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారిని గ్రామ ఉప సర్పంచ్ నాగపురి కిషన్ గౌడ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకుని, ఉత్సవాల నిర్వహణకు తన వంతు సహకారంగా రూ.2,016 విరాళంగా అందజేశారు. గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు సహకరిస్తూ, అమ్మవారి ఆశీస్సులు పొందడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ యువసేన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ముఖ్య విషయాలు
- అమ్మవారి ఆశీస్సులు తీసుకుని, ఉత్సవాల నిర్వహణకు తన వంతు సహకారంగా రూ.2,016 విరాళంగా అందజేశారు.
- జనగామ జిల్లా మండలం అంకుషాపూర్ గ్రామంలో హనుమాన్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారిని గ్రామ ఉప సర్పంచ్ నాగపురి కిషన్ గౌడ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు సహకరిస్తూ, అమ్మవారి ఆశీస్సులు పొందడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
- ఈ కార్యక్రమంలో హనుమాన్ యువసేన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

నాగపురి కిషన్
Reporter
Tharigoppula
22ఆర్టికల్స్
1,325వ్యూస్