సారాంశం
గోల్కొండ కోటను ఏలిన మహారాజు, బహుజన వీరుడు, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ధీరుడు, అణగారిన వర్గాల ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడిన యోధుడు అయిన శ్రీశ్రీశ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ గారి 376వ జయంతిని నర్మెట్ట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.
ముఖ్య విషయాలు
- 1సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు నర్మెట్టలో ఘనం
గోల్కొండ కోటను ఏలిన మహారాజు, బహుజన వీరుడు, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ధీరుడు, అణగారిన వర్గాల ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడిన యోధుడు అయిన శ్రీశ్రీశ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ గారి 376వ జయంతిని నర్మెట్ట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.
- 2గోల్కొండ కోటను ఏలిన మహారాజు, బహుజన వీరుడు, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ధీరుడు, అణగారిన వర్గాల ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడిన యోధుడు అయిన శ్రీశ్రీశ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ గారి 376వ జయంతిని నర్మెట్ట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.
- 3మండలం సంఘం అధ్యక్షులు మూల కిరణ్ మరియు నర్మెట్ట సర్పంచ్ గోపగొని శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా జనగామ జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షులు, నర్మెట్ట సర్పంచ్ గోపగొని శ్రీధర్ గౌడ్ పాల్గొన్నారు.
- 4ఈ కార్యక్రమంలో ఆగపేట సర్పంచ్ పగిడిపాటి రాజు, జిల్లా నాయకుడు యాదగిరిగౌడ్, బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు గుండేటి రామచందర్ గౌడ్, మండల ఉపాధ్యక్షుడు బైరగోని మోహన్ గౌడ్, గొపగోని ప్రభాకర్, సతీష్, స్వామి, నవీన్, శ్రీనివాస్, వెంకటేష్, దూసరి శంకరయ్య, హరి గోపాల్, కర్ణాకర్ భాస్కర్, రవి కనకరాజు తదితరులు పాల్గొన్నారు.
గోల్కొండ కోటను ఏలిన మహారాజు, బహుజన వీరుడు, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ధీరుడు, అణగారిన వర్గాల ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడిన యోధుడు అయిన శ్రీశ్రీశ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ గారి 376వ జయంతిని నర్మెట్ట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.
గోల్కొండ కోటను ఏలిన మహారాజు, బహుజన వీరుడు, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ధీరుడు, అణగారిన వర్గాల ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడిన యోధుడు అయిన శ్రీశ్రీశ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ గారి 376వ జయంతిని నర్మెట్ట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.
మండలం సంఘం అధ్యక్షులు మూల కిరణ్ మరియు నర్మెట్ట సర్పంచ్ గోపగొని శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా జనగామ జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షులు, నర్మెట్ట సర్పంచ్ గోపగొని శ్రీధర్ గౌడ్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆగపేట సర్పంచ్ పగిడిపాటి రాజు, జిల్లా నాయకుడు యాదగిరిగౌడ్, బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు గుండేటి రామచందర్ గౌడ్, మండల ఉపాధ్యక్షుడు బైరగోని మోహన్ గౌడ్, గొపగోని ప్రభాకర్, సతీష్, స్వామి, నవీన్, శ్రీనివాస్, వెంకటేష్, దూసరి శంకరయ్య, హరి గోపాల్, కర్ణాకర్ భాస్కర్, రవి కనకరాజు తదితరులు పాల్గొన్నారు.