సారాంశం
ండలంలనంలద్నూ్లోభతజీఉపపధనసవతంతసయోధడసంసతఅయనశీబబజజీవనవధంతనపసంచనలోఘనంనవహంచ.ఈయంలోపలవఆయనసేవలనసంచనన.
ముఖ్య విషయాలు
- 1లనలద్నూ్లోబబజజీవనవధంతవేడల
ండలంలనంలద్నూ్లోభతజీఉపపధనసవతంతసయోధడసంసతఅయనశీబబజజీవనవధంతనపసంచనలోఘనంనవహంచ.ఈయంలోపలవఆయనసేవలనసంచనన.
- 2మద్దూరు మండలం లద్నూర్ గ్రామంలో స్వాతంత్ర సమరయోధుడు, సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని శ్రీ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకుని ఘనంగా నిర్వహించారు.
- 3తన పాలన దక్షతతో దేశానికి విశేష సేవలు అందించిన ఆ మహనీయునికి పలువురు ఘన నివాళులు అర్పించారు.
- 4ఈ సందర్భంగా Mrps మద్దూర్ మండల ఇన్చార్జి పాకాల ఇసాక్ మాట్లాడుతూ..
మద్దూరు (ఓరుగల్లు న్యూస్) జూలై 06
ండలంలనంలద్నూ్లోభతజీఉపపధనసవతంతసయోధడసంసతఅయనశీబబజజీవనవధంతనపసంచనలోఘనంనవహంచ.ఈయంలోపలవఆయనసేవలనసంచనన.
మద్దూరు మండలం లద్నూర్ గ్రామంలో స్వాతంత్ర సమరయోధుడు, సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని శ్రీ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకుని ఘనంగా నిర్వహించారు. తన పాలన దక్షతతో దేశానికి విశేష సేవలు అందించిన ఆ మహనీయునికి పలువురు ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా Mrps మద్దూర్ మండల ఇన్చార్జి పాకాల ఇసాక్ మాట్లాడుతూ.. జగ్జీవన్ రామ్ కి నివాళులు తెలిపారు. జై భీమ్, జై జై భీమ్ నినాదాలు మిన్నంటాయి.