కోహెడ మండలం చంచల్ చెరువు పల్లిలో ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ తిమ్మాపురం సంపత్ రావు గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిటీ కోహెడ వైస్ చైర్మన్ భీమ్ రెడ్డి తిరుపతి రెడ్డి గారు, హుస్నాబాద్ నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షులు ఆవుల మహేందర్ గారు, గ్రామ శాఖ అధ్యక్షులు ఎల్లబోయిన రమేష్ యాదవ్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు భీమ్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు, వార్డ్ సభ్యులు, హమాలీ సంఘం వారు, సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కోహెడలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
Share:

సారాంశం
వ్యవసాయం
ముఖ్య విషయాలు
- కోహెడ మండలం చంచల్ చెరువు పల్లిలో ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ తిమ్మాపురం సంపత్ రావు గారు ప్రారంభించారు.
- ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిటీ కోహెడ వైస్ చైర్మన్ భీమ్ రెడ్డి తిరుపతి రెడ్డి గారు, హుస్నాబాద్ నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షులు ఆవుల మహేందర్ గారు, గ్రామ శాఖ అధ్యక్షులు ఎల్లబోయిన రమేష్ యాదవ్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు భీమ్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు, వార్డ్ సభ్యులు, హమాలీ సంఘం వారు, సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

Vemula Naresh
Reporter
16ఆర్టికల్స్
275వ్యూస్
