వీరాంజనేయ యూత్ ఆధ్వర్యంలో గణపతి విగ్రహ ప్రతిష్టాపన నర్మెట్ట మండలంలోని వెల్దండ గ్రామంలో శ్రీ వీరాంజనేయ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని వినాయకుడి విగ్రహ ప్రతిష్టాపన సోమవారం అంగరంగ వైభవంగా, వేద పండితుల మంత్రోచ్ఛర్నాలతో నిర్వహించారు. స్వామివారికి మొదటి రోజు పూజ నిర్వహించిన కమిటీ సభ్యులు గ్రామంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.
వీరాంజనేయ యూత్ ఆధ్వర్యంలో గణపతి విగ్రహ ప్రతిష్టాపన
Share:

సారాంశం
వెల్దండ లో
ముఖ్య విషయాలు
- స్వామివారికి మొదటి రోజు పూజ నిర్వహించిన కమిటీ సభ్యులు గ్రామంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.
- వీరాంజనేయ యూత్ ఆధ్వర్యంలో గణపతి విగ్రహ ప్రతిష్టాపన నర్మెట్ట మండలంలోని వెల్దండ గ్రామంలో శ్రీ వీరాంజనేయ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని వినాయకుడి విగ్రహ ప్రతిష్టాపన సోమవారం అంగరంగ వైభవంగా, వేద పండితుల మంత్రోచ్ఛర్నాలతో నిర్వహించారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

Bhasakr
Reporter
Andaman and Nicobar Islands
277ఆర్టికల్స్
79,001వ్యూస్






