మండల కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ముగిశాయి. ఈగల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుడిని బుధవారం నిమజ్జనానికి తరలించారు. ప్రత్యేక పూజల అనంతరం గణనాథుడిని పూలతో అలంకరించి, శోభాయాత్ర నిర్వహించారు.
.

Reporter
Andaman and Nicobar Islands